3 గంటల పాటు శృంగారం.. మహిళకు వెయ్యి రూపాయల లంచం ఇచ్చి !

దేశంలో దారుణాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ లోని కోల్కత్త లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ, భారీగా వర్షం పడుతుందని షెడ్ కిందకు వెళ్ళింది. అయితే అప్పటికే ఒక దుండగుడు ఉన్నాడు. అతను మహిళ కు మాయమాటలు చెప్పాడు.

ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. మూడు గంటల పాటు బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మహిళను వదిలేశాడు. దీంతో భయపడిపోయిన ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది.

ఈ ఘటన, గత మంగళవారం, జులై 12న జరిగింది. తోలుత పోలీసులు కేసు నమోదు చేయడానికి అంగీకరించలేదు. అంతేకాకుండా, వెయ్యి రూపాయలు తీసుకొని, వెళ్ళిపోవాలని సూచించారు. దీంతో మహిళ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.