ఆటోలో బాలికపై డ్రైవర్ లైంగిక దాడి.. బాలిక ఏం చేసిందంటే.. షాకింగ్ వీడియో!!

-

దేశంలో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిమయ నిబంధనలు తీసుకొచ్చినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. అయితే.. తాజాగా మరో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల బాలికతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక దాడికి యత్నించాడు.

అతడి భార్య నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక, వేగంగా వెళుతున్న ఆటో నుంచి ఒక్కసారిగా దూకేసింది. తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news