ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో శృంగారం !

-

ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు ఓ మిత్ర ద్రోహి. దీంతో వారిద్దరిపై హత్య యత్నం చేశాడు అతని మిత్రుడు. ఈ సంఘటనం కర్ణాటక లోని రామంచ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నాగయ్య అనే వ్యక్తి రామంచ గ్రామంలో ఉంటున్నాడు. నాగయ్యకు చేపల వ్యాపారం ఉంది.

అయితే.. ఇటీవలే నాగయ్య కు ప్రియా అనే మహిళతో వివాహం అయింది. వీరి ఇద్దరి జీవితం చాలా అన్యోన్యంగా సాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నాగయ్య స్నేహితుడు రాము తనకు అప్పుగా డబ్బులు అడిగాడు.

దీంతో.. నాగయ్య ఏం ఆలోచన చేయకుండానే.. రాముకు దాదాపు లక్ష రూపాయలు ఇచ్చాడు. అయితే.. ప్రతి నెల వడ్డీ ఇచ్చేందుకు నాగయ్య ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే… నాగయ్య భార్యతో.. రాము అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో నాగయ్యకు తెలియడంతో.. వారిపై హత్య యత్నం చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news