దేశంలో అక్రమ సంబంధాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. కుల, మత, వాయి, వరుస లేకుండా.. మానవ మృగాళ్ల ప్రవర్తించి.. తమ జీవితాలను నష్టపోతున్నారు. అయితే.. తాజాగా ఓ యువకుడు పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకుని, భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఈ సంఘటన తమిళనాడులోని రామారాంలో చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రామారాం గ్రామానికి చెందిన శివ.. బెల్లం వ్యాపారం చేసేవాడు. శివ భార్య పేరు సాగరిక. వీరిద్దరికీ 2 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే.. శివ.. ఎప్పటి నుంచో పక్కింటి రమ దేవి అనే ఆంటీ తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
వివాహం అయ్యాక వారి బంధానికి చాలా ఇబ్బంది అయింది. దీంతో తరచూ హోటల్ కు వెళ్లి శృంగారంలో పాల్గనేవారు. అయితే.. తాజాగా వీరిని హొటల్లో సాగరిక.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం వారి పోలీస్ కేసు పెట్టి.. శివకు విడాకులు ఇచ్చింది.