10 ఏళ్ల చిన్నవాడైన కుర్రాడితో ఆంటీ అక్రమ సంబంధం..అంతలోనే !

-

తనకన్నా 10 ఏళ్ల చిన్నవాడైన ఓ పురుషుడితో… వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ బంధానికి ఆ వివాహిత ఫుల్ స్టాప్ పెట్టడంతో.. ఆమె ప్రియుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఏపీలోని చిత్తూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కట్టు బావి గ్రామానికి చెందిన గంగాధర్ గతంలో వివాహం జరిగింది.

అదే గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే మహిళ భర్త మృతి చెందాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో… చంద్రమ్మ తో గంగాధర్ చనువుగా ఉండటం ప్రారంభించాడు. కొన్నేళ్ళకు వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఏడేళ్లుగా వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నాయి.

 

తనకంటే 10 సంవత్సరాల చిన్నవాడైన అతడితో ఆ చంద్రమ్మ ఇంతకాలం… తన కామ వాంఛను తీర్చుకు0ది. అయితే తన ఇద్దరు కుమార్తెలు పెరిగి పెద్ద అవుతున్నారని ఇటీవల అతన్ని దూరం పెట్టింది చద్రమ్మ. తనతో సంబంధం తెచ్చుకుందని ఆగ్రహంతో రగిలిపోయిన గంగాధర్ శనివారం ఆమెను కొడవలితో బలంగా అని నరికాడు. దీంతో ఆమెను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news