25 ఏళ్ల అబ్బాయితో ఆంటీ శృంగారం..కండోమ్‌ కు రంద్రం పడటంతో !

-

అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య అలాగే భార్యకు లేకుండా భర్త… వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ప్రియుడితో శృంగారం చేస్తున్న నేపథ్యంలో..కండోమ్‌ కు చిల్లు పెట్టి మోసం చేసింది ఓ మహిళ. ఈ సంఘటన జర్మనీ దేశంలో చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన ఓ మహిళకు ఆన్‌ లైన్‌ జోఫ్‌ అనే యువకులు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త… ప్రేమగా మారి, శృంగారం దాకా వచ్చింది. ఇంకేముంది.. వారిద్దరూ పలుసార్లు శృంగారంలో కండోమ్‌ వాడి పాల్గొన్నారు. అయితే.. కండోమ్‌ తీసిసి.. శృంగారంలో పాల్గంటే తనకు ప్రెగ్నెన్సీ వచ్చి.. అతడు తనను పెళ్లి చేసుకుంటాడని భావించింది ఆ మహిళ.

ఈ నేపథ్యంలో తాజాగా శృంగారం సమయంలో.. ఆ కండోమ్‌ కు చిల్లు పెట్టింది మహిళ. దీంతో ఆ శృంగారం సమయంలో తాను మోసపోయానని ఆ యువకుడు కోర్టు ను ఆశ్రయించాడు. దీంతో ఆ మహిళకు 6 నెలల శిక్ష విధించింది. సెక్స్‌ సమయంలో రహస్యంగా కండోమ్‌ తీసేసే దాన్ని స్టెల్తింగ్‌ అంటారు. ఇలా చేస్తే..జర్మనీలో కోర్టు శిక్ష విధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news