తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓట్టపిధారం సమీపంలోని చింతలక్కటై గ్రామంలోని నార్త్ కాలనీలో చిన్నదురై నివాసం ఉంటున్నాడు. 18 ఏళ్ల క్రితం చిన్నదురై రామలక్ష్మి (45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. చిన్నదురై, రామలక్ష్మీ దంపతులు ఉమ్మడి కుటుంబంలోని కొన్ని సంవత్సరాలు కాపురం చేశారు.
మూడు సంవత్సరాల క్రితం చిన్నదురై అనారోగ్యానికి గురైన చిన్నదురై చికిత్స పొందుతూ చనిపోయాడు. భర్త చిన్నదురై చనిపోయిన తర్వాత రామలక్ష్మి తాను కష్టపడి ఏదైనా ఉద్యోగం చేసుకొని వేరుగా జీవిస్తానని అత్తింటిలో చెప్పింది. అత్తారింటి నుంచి వెళ్లిపోయిన రామలక్ష్మి పని చేస్తున్న ప్రాంతంలో పరిచయమైన యువకుడితో టచ్ లోకి వెళ్ళింది. పరిచయమైన యువకుడితో రామలక్ష్మి చనువుగా ఉంటూ, అతనితో మస్తు మజా చేసింది. ఆంటీ గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఆ యువకుడు మోసం చేయడంతో, పోలీస్ కేసు పెట్టింది.