ఈ పోషకాహార లోపం మూడ్ ని ఎఫెక్ట్ చేస్తుందట తెలుసా..?

-

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే పోషకాహార లోపం వల్ల కూడా పలు సమస్యలు వస్తాయి. అందుకనే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మానసిక సమస్యలు పోషకాహార లోపం వలన కలుగుతుంటాయి.

 

అందుకని పోషకాహారం లోపం లేకుండా చూసుకోవాలి. ఈ పోషకాహార లోపాల వల్ల పలు సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అయితే మరి శరీరంలో ఎటువంటి పోషకాహార లోపం వలన ఎలాంటి సమస్యలు కలుగుతాయి..?, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

యాంటీ ఆక్సిడెంట్లు:

యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండకపోవడం వల్ల పలు సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటివి కలుగుతాయని.. ఒత్తిడి ఎక్కువై పోతుందని అంటున్నారు. కనుక యాంటీఆక్సిడెంట్ లోపం కలగకుండా చూసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జింక్:

జింక్ లోపం వలన కూడా పలు సమస్యలు వస్తాయి. జింక్ లోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అలానే ఇది మూడ్ ని కూడా మార్చేస్తుంది.

విటమిన్ బి6 :

విటమిన్ బి6 లోపం ఉండడం వల్ల నీరసం, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కలుగుతాయి కాబట్టి విటమిన్ బి6 కూడా ఉండేటట్టు చూసుకోవాలి.

కాపర్ ఎక్కువ ఉండడం:

కాపర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మూడ్ లో మార్పులు వస్తాయి కాబట్టి ఇటువంటి సమస్యలు కలగకుండా సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి లేదంటే ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news