బిగ్ బాస్ బ్యూటీ దివి నెట్టింట మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి ట్రెడిషనల్ లుక్ కే కాస్త బోల్డ్ టచ్ ఇచ్చింది. పొలంగట్టు ఎర్ర చీరలో అందాల జాతరతో కనువిందు చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు కైపెక్కిపోయారు.
సోషల్ మీడియాలో దివి చాలా పాపులర్ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా దివి రెడ్ కలర్ శారీలో సందడి చేసింది. పచ్చని పంట పొలాల్లో ఎర్రచీరలో నడుం అందాలు చూపిస్తూ కుర్రాళ్లను మళ్లీ టెంప్ట్ చేసింది.
ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. చీరలోనూ దివి హాట్ గా ఉందంటూ ఫైర్ ఎమోజీస్ షేర్ చేస్తున్నారు. గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ లో రెడ్ కలర్ శారీలో దివి అందం మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. తన అందంతో దివి నిద్ర పట్టకుండా చేస్తోందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఇక దివి మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీలో ఘాటు సీన్లు ఎక్కువగా ఉన్నట్లు టాక్.