ఇల్లు లేని రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడికెళతాడు : మల్లిఖార్జున ఖర్గే

-

తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్ సభ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా భారత ప్రభుత్వం ఎంపీగా అతనికి ఇచ్చిన బంగ్లాను కూడా ఖాళీ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా రాహుల్ గాంధీ ప్రభుత్వం నాకు ఇచ్చిన బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పడం తెలిసిందే. అయితే ఇప్పుడు బంగ్లా వదిలేస్తుండడంతో ఉన్న పళంగా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళుతాడు ? అన్న ప్రశ్న కాంగ్రెస్ నాయకుల ముద్దలో మెదులుతోంది. అయితే ఈ ప్రశాంకు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు.

 

ఆయన మాట్లాడుతూ , రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేస్తే నేరుగా తన తాల్లో సోనియా గాంధీ దగ్గరకు వెళుతాడు లేదా నా వద్దనే అయినా ఉండేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చాలా మంచి మనస్సుతో మాట్లాడారు. ప్రస్తుతం మల్లికార్జున చేరిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రాహుల్ గాంధీ ఎక్కడ నివాసం ఉంటాడు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news