ఆడ, మగలకు ఇద్దరికీ సెక్స్ కోరికలు ఉంటాయి.. అయితే అబ్బాయిల కోరికలు బయటకు చూపిస్తారు..కానీ అమ్మాయిలు మాత్రం అలా కాదు.త్వరగా ఆ ఫీల్ ను ఎంజాయ్ చెయ్యలేరట..ఆ విషయం గురించి తమ భాగస్వామికి చెప్పుకొవడానికి భయపడతారు. కానీ అబ్బాయిలు మాత్రం తనతో సెక్స్ లో పాల్గొన్న అమ్మాయి ఎలా ఫీల్ అయ్యింది..ఇంకోసారి తనతో కలవడానికి ఒప్పుకుంటుందా అనేది మాత్రం తెలుసుకోవాలని అనుకుంటారు.
ప్రేమించిన వ్యక్తితో సెక్స్ లో పాల్గొంటే,.. ఆ అనుభూతి చాలా మధురంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు.. ఆ కలయికను బాగా ఆస్వాదిస్తారట. ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా గుర్తుంచుకుంటారట. అయితే,అబ్బాయిల ఆలోచనలు మాత్రం మరోలా ఉంటాయట…
ఇకపోతే అబ్బాయిలు వారితో సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నారా అని ఎక్కువగా ఆలోచిస్తారట..ఈ విషయం గురించి తమ ప్రేయసి ఎలా అనుకుంటుంది అనేది తెలుసుకుంటారు.ప్రతి వ్యక్తి తమ భాగస్వామి తమలాగే సమయాన్ని పూర్తిగా ఆస్వాదించారో లేదో తెలుసుకోవాలనుకుంటారు.రెండో సారికి ఎలా ఉంటారో తెలుసుకోవాలని భావిస్తారు. వారితో కలిసిన అనుభూతి ఎలా వుందో అని ఆలోచిస్తారు.తనతో వాళ్ళకు నచ్చక పోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు..అందుకే రొమాన్స్ చేస్తున్న సమయంలో ఇష్టపడి చేస్తూ బాగుంటుంది..ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..