ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని దగ్గరకి రానివ్వద్దు.. మీకే ప్రమాదం..!

-

చాణక్య చెప్పినట్లు చేస్తే ఎటువంటి సమస్యలు కూడా రావు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఏ కష్టం లేకుండా హాయిగా ఉండొచ్చు. చాణక్య లైఫ్ లో ఎదురయ్యే సమస్యల గురించి ఎంతో చక్కగా వివరించారు. కొందరికి దూరంగా ఉంటేనే మంచిదని చాణక్య అన్నారు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది అని చాణక్య అన్నారు. మూర్ఖుడైన శిష్యుడికి ఉపదేశించడం వలన ఏ ప్రయోజనం కూడా ఉండదు. మూర్ఖుడైన శిష్యుడు అంటే వాళ్ళు ఎవరు మాట కూడా వినరు.

అటువంటి వాళ్ళకి జ్ఞానం అందిస్తే సమయం వృధా తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళని చేరనివ్వకుండా ఉంటే మంచిది. దురాశతో ఎదుటివారి సొమ్ముని ఆశించే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలని చాణక్య అన్నారు. మీ దగ్గర ఉన్న విలువైన సంపదని వాళ్లు దోచేసుకుంటారు కాబట్టి అలా కూడా చేయకండి.

నిత్యం దుఃఖంలో ఉంటూ ప్రతి విషయం లోనూ విధిని, భగవంతుని నిందించే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా సంతృప్తి పడరు. ఇటువంటి వ్యక్తుల్ని కూడా అస్సలు దగ్గరకి రానివ్వకూడదు. చాణక్య నీతి ప్రకారం ఇతరుల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి అసూయపడేవాళ్లకి కూడా దూరంగా ఉండాలి. లేదంటే కష్టాలు ఎక్కువవుతాయి. చాణక్య చెప్పినట్లు మనం చేసినట్లయితే లైఫ్ లో ఏ బాధలు ఉండవు. ఎంతో ఆనందంగా ఉండొచ్చు. కష్టాలు అన్నిటికి దూరంగా ఉండొచ్చు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news