శృంగార సమయంలో అక్కడ తిమ్మిరి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..

శృంగారం అనేది ఒక అద్భుతమైన అనుభూతి.. దానిగురించి ఎంత చెప్పినా తక్కువే… అది అనుభవిస్తినే ఫీల్ ఉంటుంది..ఇద్దరు వ్యక్తులు మానసికంగా, శారీరకంగా ఒక్కటయ్యే సమయం. లోకాన్ని మరిచి మైమరిచిపోయే ఆనందమైన సమయం. అద్భుతమైన ఆ సమయంలో ఏదైనా డిస్టర్బ్ చేస్తే కోపం, అసహనం వచ్చేస్తుంది.. అందుకే ఆ కార్యం చేసేటప్పుడు ప్రశాంతంగా దాని మీద నిమగ్నమై చెయ్యాలని అంటున్నారు..

ఇకపోతే కొందరు శృంగారం మునిగిపోయినప్పుడు తిమ్మిరితో ఇబ్బంది పడుతుంటారు.చాలా మందికి తిమ్మిరి అంటే అసహ్యం ఉంటుంది. శృంగార సమయంలో వస్తే మరింత చికాకుగా అనిపిస్తుంది. సాధారణంగా కాళ్ల, చేతులు, పాదాల్లో తిమ్మిరి వస్తుంది. కొన్నిసార్లు పొత్తి కడుపులో తిమ్మిరి రావొచ్చు. కొందరైతే లైంగిక చర్య సమయంలో తిమ్మిరి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అసలు శృంగారం సమయంలో తిమ్మిరి ఎందుకు వస్తుంది, ఒకవేళ తిమ్మిరి వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

శృంగార సమయంలో తిమ్మిరి రావడం చాలా సాధారణం. కొంత మందిలో చాలా తరచుగా తిమ్మిర్లు వస్తుంటాయి. కొన్ని సార్లు భావప్రాప్తి పొందుతున్న సమయంలో తిమ్మిరి వస్తుంది. డీహైడ్రేషన్, కండరాలు అలసిపోవడం, విపరీతంగా చెమట రావడం వల్ల శృంగార సమయంలో తిమ్మిరి వస్తుందని నిపుణులు అంటున్నారు.అలాంటి సమస్యతో బాధపడేవారు శృంగారంలో పొజిషన్ ను మార్చడం లేదా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది..ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఈ విషయాలు కూడా చాలా కీలకం.

* ఎక్కువగా నీరు తాగాలి

* శృంగారంలో ఫోర్‌ప్లే తప్పనిసరిగా భాగం చేయాలి

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

* ధూమపానం పూర్తిగా మానేయాలి

* ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవాలి..