జిన్నా చిత్రం కోసం సన్నీలియోన్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

-

టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకొని మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించి.. మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈయన మా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మంచు విష్ణు తన కెరీర్ మొదట్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. కానీ గత కొంతకాలంగా ఈయన నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ విష్ణు మాత్రం పంతం వదలకుండా సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు నటించిన చిత్రం జిన్నా..

ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఊహించని స్థాయిలో కలెక్షన్ అయితే రాబట్టలేదు. ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగానే కొంతమంది నెగటివ్ ప్రచారం చేస్తూ సినిమా కలెక్షన్ల పై దెబ్బ కొడుతున్నారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ లుగా గ్లామర్ బ్యూటీస్ అయిన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ నటించారు. ఇద్దరు బోల్డ్ బ్యూటీస్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోవడం గమనార్హం.

Jinnah' Teaser Starring Vishnu Manju, Sunny Leone, Payal Rajput » Jsnewstimes
ఈ క్రమంలోనే ఈ సినిమాలో సన్నీలియోన్ నటించడంతో ఈ సినిమా కోసం ఈమె తీసుకున్న పారితోషకం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జిన్నా సినిమా కోసం సన్నీలియోన్ ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుందట. సన్నీలియోన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలలో నటించనా ఈమెకు విపరీతమైన ఆదరణ ఉంది ..ఈ క్రమంలోనే ఆమె రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news