అబ్బాయిలకు ఆంటీలంటే ఎందుకు మోజో తెలుసా?కారణాలు వింటే షాక్ అవ్వాల్సిందే..!!

-

శృంగారం అంటే చెప్పలేని అనుభూతి.. అనుభవిస్తే కానీ తెలియదు అంటారు.ఆడ,మగ ల మధ్య మంచి బంధాన్ని ఎర్పరుస్తుంది..శృంగారం సంతృప్తికరంగా ఉంటేనే దాంపత్య బంధం కలకాలం అన్యోన్యంగా ఉంటుంది.అయితే ఒక వయస్సు వచ్చే వరకు దంపతుల మధ్య శృంగారం సంతృప్తికరంగా సాగుతుంది. తర్వాత క్రమంగా పురుషులకు సెక్స్ పట్ల ఇష్టం తగ్గుతూ వస్తుంది.

పెళ్లి అయిన తర్వాత ఒక వయస్సు వచ్చే వరకు శృంగారం సక్రమంగా సాగినా.. తర్వాత పెరిగిన బాధ్యతలు, ఆర్థిక సమస్యల వల్ల సెక్స్ కు పురుషులు దూరం అవుతారు. కానీ ఆడవారిలో ఆ కోరికలు క్రమంగా పెరుగుతూ వస్తుంటాయి. చాలా మంది మహిళలు వారి కంటే వయస్సులో చాలా చిన్నవారితో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తారు. వాళ్లంటే పడిచావడం చూస్తూనే ఉంటారు..అసలు ఆంటీలకు కుర్రాల్లంటే ఎందుకు అంత మోజో ఇప్పుడు తెలుసుకుందాం…

ఆంటీలు కుర్రాళ్లలో ప్రముఖంగా చూసేది వారి స్టామినానే అని పలు అధ్యయనాల్లో వెల్లడి అయింది. ఎందుకంటే యువకులు లైంగికంగా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారని ఆడవాళ్లు భావిస్తారు. ప్రత్యేకించి, మహిళలు తమ వయస్సు గల పురుషులతో పోల్చితే, యువకులు ఎక్కువ సెక్స్ డ్రైవ్‌లను కలిగి ఉంటారని వారు నమ్ముతారు..
ఎలాగైన ఆంటీలను సుఖపెట్టాలన్న కసి వారిలో ఉంటుంది. దాని కోసం వివిధ ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. వారిని సుఖ పెట్టేందుకు కుర్రాళ్లు పడే తాపత్రయం, కష్టం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. దానిని కూడా వారు చాలా ఎంజాయ్ చేస్తారు.యువకులతో ఆ సంబంధాన్ని కొనసాగించే మహిళలు సాంప్రదాయ లైంగిక చర్యలకు విరుద్ధంగా ఉంటారు. కుర్రాళ్లతో సెక్స్ చేసే సమయంలో వారికి ఏం కావాలో ఏ భయం, సంకోచం లేకుండా చెప్పగలుగుతారు. వారిని ఎలా సుఖపెడితే భావప్రాప్తి పొందగలరో వివరించి చెబుతారు..కేవలం పురుషులు మాత్రమే కాదు..మహిళలు కూడా కొన్ని సందర్భాలను బట్టి మారతారు..అది మ్యాటర్.. అందుకే ఆంటీలకు కుర్రాల్లంటే పిచ్చి..

Read more RELATED
Recommended to you

Latest news