దుబాయ్ లో గాల్లో ఎగురుతున్న ఈషా రెబ్బ..!

-

ఈషా రెబ్బా 19 ఏప్రిల్ 1990 జన్మిచంది. ఈ ముద్దు గుమ్మా ప్రధానంగా తెలుగు చిత్రాలలో అంతక ముందు ఆ తర్వాత (2013) అనే సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బందిపోటు (2015), ఓయీ (2016), అమీ తుమి (2017), దర్శకుడు (2017), మరియు విస్మయం (2018) వంటి చిత్రాలలో నటించించింది. ఈషా రెబ్బా వరంగల్‌లోని తెలుగు కుటుంబంలో జన్మించింది మరియు హైదరాబాద్‌లో పెరిగింది.

 

 

 

ఆమె ఎంబీఏలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రెబ్బా కాలేజీ సమయంలో మోడల్‌గా పనిచేసింది, ఆ తర్వాత దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుండి ఆమెకు ఆడిషన్ కాల్ వచ్చింది. ఈమధ్య కాలంలో తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కుర్ర కారును ఉర్రుతలూగిస్తుంది. సినిమా అవకాశాల కోసం బాగా తపిస్తోంది. కొన్నాళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపినట్లు సోషల్ మీడియా లో పుకార్లు వచ్చాయి.. ప్రస్తుతం దుబాయ్ లో తాను విమానం నుండి ఫ్లోటింగ్ వీడియో ను షేర్ చేసింది. https://twitter.com/YoursEesha/status/1508364156860530688?s=20&t=lR5PWmoyYifrwQBfcgCgTg

Read more RELATED
Recommended to you

Latest news