తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దే : రేవంత్ రెడ్డి

-

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు రాచరిక పాలన ఉండాలో.. ప్రజల ప్రభుత్వం ఉండాలో తేల్చే ఎన్నికలు సాదుకుంటరో..సంపుకుంటరో అని దొంగ ఏడ్పులు ఏడ్చి గెలిచిన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తో యుద్ధం చేస్తానన్న యుద్ధం చేసి గెలిచిన ఈటెల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చారా? ఎమ్మెల్సీ పదవి కోసం.. కమీషన్ల కోసం ఇక్కడో వ్యక్తి కాంగ్రెస్ కు ద్రోహం చేసిండు. ఎల్ఎల్సి పదవి కోసం ,కమిషన్ ల కోసం పార్టీ కి ద్రోహం చేశాడు.

ఆ ఇద్దర్నీ చూసారు.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి ఓటు వేయండి. అధికారంలోకి రాగానే ఈ జిల్లాను పివి జిల్లాగా ప్రకటించే బాధ్యత కాంగ్రెస్ ది అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాయ మాటలు నమ్మకండి.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version