ఎంసెట్.. ఫిజిక్స్ లో మంచి మార్క్స్ రావాలంటే ఈ టిప్స్ పాటించాలి..

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల లో ఎంసెట్ పరీక్షలకు విద్యార్థులు రెడీ అవుతున్నారు..పరీక్షలకు అతి తక్కువ సమయం ఉండటంతో మంచి స్కొర్ ను చేయలని అనుకుంటారు. ముఖ్యంగా ఫిజిక్స్ లో..ఫిజిక్స్ లో మంచి మార్సులు స్కోర్ చేయాలంటే చిన్న చిన్న టాఫిక్స్ పై ఫోకస్ పెట్టాలని కొందరు నిపుణులు అంటున్నారు.. ఎంసెంట్ లో పిజిక్స్ 40 మార్కులు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్ కి తక్కువ టైం ఉండటంతో తక్కువ టైమ్ లోనే షార్ట్కట్ ఫార్ములాస్ ఎక్కువగా రివిజన్ చేసుకోవాలి..

ఎంసెట్ లో నెగిటివ్ మార్కులు లేవు అందుకే ప్రతి ప్రశ్నను టచ్ చేయాలి.ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.. అయితే ఫార్ములాస్, షార్ట్ కట్ ఫార్ములాస్ చదువుకోవాలి.. షార్ట్ కట్ ఫార్ములాస్ ను నోట్ చేసుకుని వైరిఫై చేసుకోవాలి. ఫిజిక్స్ లో మెకానిక్స్, ఎలెక్ట్రిసిటీ, మాగ్నటిజం నుంచి 50 శాతం వరకు ప్రశ్నలు వస్తాయి. 40 మార్క్స్ కి 20 మార్కులు ఇక్కడే సంపాదించవచ్చు మెకానిక్స్.. వెక్టార్స్ .. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ లాస్ ఆఫ్ మోషన్ గ్రావిటేషన్ నుండి వస్తాయి. ఎలక్ట్రిసిటీ అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ.. కరెంట్ ఎలక్ట్రిసిటీ.. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సర్క్యూట్.. ఎలక్ట్రిక్ ఫిలిమ్స్ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ అంతా కలిపి ఎలక్ట్రిసిటీ మాగ్నెటిజం లో వస్తుంది. వీటిలో నుండి 20 మార్క్స్ అంటే 50 శాతం వరకు వస్తుంది..ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి వస్తాయి.

ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ కూడా ఫిజిక్స్ లో ఒక చిన్న చాప్టర్..ఇందులో నుంచి షార్ట్ కట్ ఫామ్ లో చూసుకోవాలి.. ఆప్టిక్ చూసుకున్నట్లయితే కన్వెస్ లెన్స్ ని వాటర్ లో ముంచి నట్లయితే దాని ఫోకల్ లెంగ్త్ ఫోర్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది.. షార్ట్ కట్ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయాలి.ఇందులో బాగా ప్రిపేర్ అయ్యేవి అంటూ లేవు..అన్నీ ఫార్ములాస్ నేర్చుకోవాలి.ఏ బిట్ కూడా వదలకూడదు.. ఎక్కువ పెద్దగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పూర్తిగా అయిపోయిన తర్వాత చేసుకోవాలి.. లేదంటే గెస్ చేసి పెట్టుకోవాలి. కొన్నిసార్లు గెస్సింగ్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ అవుతాయి.. ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు.. ఐఐటీ మెయిన్స్ అయితే మాత్రం నెగిటివ్ మార్కింగ్.. ఎగ్జామ్స్ కు పెద్దగా టైం లేదు..ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి..షార్ట్ కట్ నోట్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోని మంచి స్కోరు తెచ్చుకోవాలి..ఇలా ప్రిఫెర్ అయితే ఫిజిక్స్ లో మంచి స్కొర్ తెచ్చుకోవడం పక్కా ..ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version