నేడే ఇంగ్లాండ్-ఇండియా చివరి టెస్ట్..జట్ల వివరాలు ఇవే !

-

ఇవాళ టీమిండియా మరియు ఇoగ్లాండ్ జట్ల మధ్య… చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా జరుగనుంది. ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక ఈ చివరి టెస్టు రెండు జట్లకు చాలా కీలక మైనది. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా… ఈ మ్యాచ్ లోనూ అదే ఊపుతో బరిలోకి దిగనుంది. ఇక అటు సిరీస్ ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. కాగా 2-1 తేడాతో టీమిండియా ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇంగ్లండ్ జట్టు (అంచన) :రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (సి), ఒల్లీ పోప్, జోస్ బట్లర్ (wk), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

ఇండియా జట్టు (అంచన) : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (సి), రవీంద్ర జడేజా, అజింక్య రహానే, రిషబ్ పంత్ (wk), శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...