జబర్దస్త్ లో అవన్నీ నిజాలే.. అంటూ బాంబ్ పేల్చిన వర్ష..!!

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలతో ఎంతో మంది ఆర్టిస్టులు వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో వర్ష కూడా ఒకరు. కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి ఈమె చేసే కామెడీ బాగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమం గురించి వర్ష మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. జబర్దస్త్ కార్యక్రమం లో కొందరు ఆర్టిస్టులు ఒక్కోసారి వేదికపై ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారని తెలియజేసింది.Jabardasth Varsha

ఇలా ఎమోషనల్ కావడం కేవలం ఆ షో టిఆర్పి రేటింగ్ కోసమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి భావోద్వేగమైన సన్నివేశాలు టిఆర్పి రేటింగ్ కోసం చేయమని అవన్నీ కూడా వాస్తవాలే అని తెలియజేసింది వర్ష. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలతో నిజంగానే ఎమోషనల్ అవుతామని ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది. ఇక జబర్దస్త్ నటీనటుల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది కనుకనే వీరిలో ఏ ఒక్కరికి ఏదైనా కష్టం వచ్చినా అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తారని తెలియజేసింది వర్ష.actress varsha emotional comments goes viral in social media, emotiona video , jabardasth varsha , goes viral , varsha , nagative comments , brother , jabardasth , sridevi drama comapany , emanuel - Telugu Emanuel, Jabardasth, Sridevidrama, Varsha

ఈ కార్యక్రమం నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా సరే తమ కుటుంబంలో ఒక సభ్యుడు వెళ్ళిపోయిన విధంగానే చాలా బాధ పడతారు అని తెలియజేసింది.. ఇక పోతే తాను ఇది వరకే పలు సినిమాలలో నటించిన ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించలేదని.. తనకు ఇప్పుడు సినిమాలలో నటించడం ఇష్టం లేదని కూడా తెలియజేసింది.Jabardasth Varsha emotional after watching video | The Telugu News

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు ఎంతో గుర్తింపు లభించిందని బయటికి ఎక్కడికి వెళ్లినా కూడా జబర్దస్త్ వర్ష అని పిలుస్తూ ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏది ఏమైనా కొన్నిసార్లు ఎమోషనల్ సన్నివేశాలు నిజంగానే తీస్తారనే విషయాన్ని బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది వర్ష.

Read more RELATED
Recommended to you

Latest news