ఫ్యాక్ట్ చెక్: ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి రూ. 32,849…నిజమా..?

-

తరచు మనకి నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. నిజం అని అనుకుంటే కచ్చితంగా మోసపోవాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త షికార్లు కొడుతోంది. మరి ఇంతకీ సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్త నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీములతో చక్కటి బెనిఫిట్స్ ని పొందడానికి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం వలన చాలామందికి హెల్ప్ అవుతోంది. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి అసలు ఆ విషయం ఏంటి..? అందులో నిజం ఎంత అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకి రూ. 32,849 అందిస్తున్నట్లు ఈ వార్తలో ఉంది మరి నిజంగా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ డబ్బులని ఇస్తోందా అనేది చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏమాత్రం నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నిజమని నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news