ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతుంటాయి. చాలామంది నకిలీ వార్తలని నిజమని నమ్ముతారు ఈరోజుల్లో చాలా నకిలీ వార్తల మనకి కనబడుతున్నాయి అనవసరంగా వాటిని నమ్మడం ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత..? అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం స్కీములని, ఉద్యోగాలని చాలా నకిలీ వార్తలు తరచు మనకి కనపడుతున్నాయి అలానే కొన్ని వెబ్సైట్లు కూడా కనపడుతున్నాయి. సర్వ శిక్ష అభియాన్ యొక్క అధికారిక వెబ్సైట్ ఇది అని. ఒక నకిలీ వెబ్సైట్ నిజం అని ప్రచారం చేస్తోంది.
fake website ‘ samagrashiksha.org‘
A #Fake website 'https://t.co/CfDDprwMoD' is claiming to be the official website of Sarva Shiksha Abhiyan and is offering employment opportunities#PIBFactCheck
▶️This website is not associated with GOI
▶️Official website: https://t.co/pCjN1ZGIMW
Read: https://t.co/Pi56ELk7hn pic.twitter.com/5ytj4OREcg
— PIB Fact Check (@PIBFactCheck) September 1, 2023
పైగా నిరుద్యోగులకి ఉద్యోగాలని ఆ వెబ్సైట్ ద్వారా కల్పిస్తున్నట్లు మోసం చేస్తోంది. ఇది వట్టి నకిలీ వార్త అనేది తెలుస్తోంది. ఈ వెబ్సైట్ ని నమ్మితే మోసపోవాలి ఉద్యోగాలు పేరుతో ఎవరైనా డబ్బులు కట్టమంటే కట్టకండి అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది సర్వ శిక్ష అభియాన్ పేరుతో ఉన్న ఈ వెబ్సైట్ ప్రభుత్వానికి సంబంధించినది కాదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది కనుక అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోవద్దు.