ఫ్యాక్ట్ చెక్: పెట్రోల్ పంప్ డీలర్షిప్.. ఈ వెబ్ సైట్ ని నమ్మచ్చా..?

-

నకిలీ వార్తల గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఈ రోజుల్లో ఎన్నో నకిలీ వార్తలు వస్తున్నాయి నిజానికి నకిలీ వార్తలని చూసి చాలా మంది మోసపోతున్నారు నకిలీ వార్తలకి దూరంగా ఉండకపోతే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలని నిజమని భావించారంటే కచ్చితంగా మీరు చిక్కుల్లో పడతారు. అనేక నకిలీ వార్తలు ఈ మధ్య మనకు కనబడుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా.. అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. పెట్రోల్ పంప్ డీలర్ షిప్ కోసం ఒక వెబ్ సైట్ పిఎస్యు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ పలు వివరాలని ప్రచారం చేస్తోంది. మరి ఈ వెబ్సైట్ నమ్మొచ్చా పిఎస్యు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కింద ఇది సమాచారాన్ని అందిస్తుందా..?

ఇందులో నిజం ఎంత అనే విషయాన్ని చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అధికారిక వెబ్సైట్లో మాత్రమే సమాచారాన్ని మీరు తెలుసుకోండి. అనవసరంగా నకిలీ వార్తలని నకిలీ వెబ్సైట్ ని నమ్మితే మోసపోవాల్సి ఉంటుంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news