ఫ్యాక్ట్ చెక్: 63 మంది చైనీస్ సైనికులను విడిపించేందుకు ఇలా చేసారా..? అసలు ఏమైంది..?

-

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో నకిలీ వార్తలు వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో మీరు కూడా తరచు నకిలీ వార్తలు చూస్తున్నారా..? అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. చాలా మంది నకిలీ వార్తల్ని చూసి మోస పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

సోషల్ మీడియా లో 63 మంది చైనీస్ సైనికులను విడిపించేందుకు యాంగ్ట్సే వద్ద PLA ఏకపక్ష కాల్పుల విరమణను కోరారని ఓ వార్త వచ్చింది. మరి నిజంగా 63 మంది చైనీస్ సైనికులను రిలీజ్ చేసేందుకు ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగిందా..? దీనిలో నిజం ఏమిటి అనేది చూస్తే..

63 మంది చైనీస్ సైనికులను విడిపించేందుకు యాంగ్ట్సే వద్ద PLA ఏకపక్ష కాల్పుల విరమణను కోరారని సోషల్ మీడియా లో వచ్చిన న్యూస్ అబద్దం. ఇది నిజమైన వార్త కాదు. వట్టి ఫేక్ వార్త మాత్రమే. ఈ మధ్య మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాని వలన నష్ట పోవాల్సి వుంది కూడా. కాబట్టి నకిలీ వార్తలకి దూరంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news