ఫ్యాక్ట్ చెక్: 2025 నాటికి ఇండియా బంగ్లాదేశ్ కంటే పేదరికం లోకి వెళ్లిపోతుందా..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో నకిలీ వార్తలు విపరీతంగా కనపడుతున్నాయి. ఇలాంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండాలి లేకపోతే లేని పోని ఇబ్బందులు ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది సోషల్ మీడియా లో వచ్చే నకిలీ వార్తల వలన మోసపోతున్నారు. నిజానికి ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తప్పక తెలుసుకోవాలి.

వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ రిపోర్ట్ ని IMF జారీ చేసింది దాని ప్రకారం చూస్తే మన భారతదేశం 2025 నాటికి బంగ్లాదేశ్ కంటే పేదరికం చేరిపోతుందని రాసి ఉంది. మరి నిజంగా భారతదేశం 2025 నాటికి బంగ్లాదేశ్ కంటే పేద దేశం అయిపోతుందా..? మరి ఇందులో నిజం ఎంత అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ రిపోర్ట్ ద్వారా ఎలాంటి రిపోర్టు వెల్లడి కాలేదు భారత దేశం అన్నిటిలో ముందే ఉంది. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. మన భారతదేశం అంచలంచెలుగా ఎదుగుతోంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి దీనికి సంబంధించి వచ్చిన వార్త కానీ ఫోటోలు కానీ నకిలీవి మాత్రమే ఏ మాత్రం నిజం లేదు. ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించి ఇది వట్టి ఫేక్ అని అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news