ఫ్యాక్ట్ చెక్: భారతీయ రైల్వేస్ ని ప్రైవేటీకరణ చేస్తారా..? రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు ఓ వార్త వైరల్ అయ్యింది. మరి నిజం ఏమిటో చూద్దాం. భారతీయ రైల్వేస్ ని ప్రైవేటీకరణ చేస్తారని ఓ వార్త వచ్చింది. ట్విట్టర్ లో ఈ మేరకు ఓ ట్వీట్ వచ్చింది. 151 ట్రైన్స్ ని, రైల్వే ఆస్తులని, స్టేషన్స్ ని ఆసుపత్రులని ప్రైవేటీకరణ చేస్తారని అందులో వుంది.

మరి ఇది నిజమా కాదా అనేది చూస్తే.. రాహుల్ గాంధీ ఈ నకిలీ వీడియో లో భరణి భాను ప్రసాద్ ని రైల్వేస్ లో ఏ భాగాన్ని ప్రైవేటీకరణ చేస్తారని అడగడం మనం చూడచ్చు. అలానే వీళ్ళు ప్రశ్నలు జవాబులు చెప్పడాన్ని ఈ వీడియో లో మనం చూడచ్చు. భారతీయ రైల్వేస్ ని ప్రైవేటీకరణ చేయడం నిజం కాదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. దీనిలో నిజం ఏమి లేదు. కనుక అనవసరంగా నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news