గ్లామర్ షో తో షాక్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా..!

-

జాతిరత్నాలు సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుదీప్ కేవీ దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి హిట్ క్రియేట్ చేసింది. ఇక ఇందులో నటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిట్టి క్యారెక్టర్ లో ఈమె నటన మరింత అమోఘం. ఈమె ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో తాను నటించి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

( Photos : Instagram )

ఇటీవల నాగార్జున , నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాల్లో కూడా స్పెషల్ సాంగులో తన స్టెప్పులతో కుర్రాళ్ళను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఒక సినిమాలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా దూసుకుపోతుంది. తాజాగా తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను కూడా బాగా పంచుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతోంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెట్టే ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఈమెను చిట్టి లేదా పొడుగు కాళ్ళ సుందరి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

ఎందుకంటే ఈ అమ్మడు ఏకంగా ప్రభాస్ హైట్ నే మించి ఉంటుంది. కాబట్టి ఈమె చూడడానికి చాలా పొడవుగా ఉంటుంది. అందుకే హైట్ తక్కువ ఉండే హీరోల సినిమాలలో అవకాశాలు రావడం లేదు. ప్రభాస్ సైతం ఫరియా హైట్ చూసి షాక్ అయ్యాడు. తాజాగా ఫోటో షూట్ లంటూ బాగా రెచ్చిపోతుంది. ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసుకుంది. అందులో బాగా గ్లామర్ షో చేయడంతో అందరూ ఆ ఫోటో చూసి షాక్ అవుతున్నారు. ఇక ఈమె గ్లామర్ షో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mounika Chenna (@mounikachenna2)

Read more RELATED
Recommended to you

Latest news