KBR పార్కులో సినీ నటిపై లైంగిక దాడి ?

-

BREAKING : KBR పార్కులో సినీ నటిపై లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం అందుతోంది. బంజారా హిల్స్ లోని KBR పార్కులో సినీ నటిని వెంటపడి, గుర్తు తెలియని యువకుడు వేధించాడని సమాచారం అందుతోంది.

ఈ తరుణంలోనే.. KBR పార్కులో ఉన్న వ్యక్తులు, సిబ్బంది… బంజారా హిల్స్ పోలీసులకు ఆ యువకున్ని అప్పగించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఓ దుండగుడి చేతిలో గాయపడింది ఓ సినీ నటి. అయితే, మరోసారి అదే తీరు చేదు అనుభవం ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news