చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. ఎక్కువమంది బాధపడే వాటిల్లో కాన్స్టిపేషన్ కూడా ఒకటి. ఫ్రీగా మోషన్ అవ్వక సతమతమవుతుంటారు. ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి ఈజీగా ఫ్రీ మోషన్ అవుతుంది. సమస్య కూడా ఉండదు. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటే ఫ్రీ మోషన్ తప్పక అవుతుంది చాలామంది నీళ్ళని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు కానీ నిజానికి ఎక్కువ నీళ్లు తాగితే ఈ సమస్య ఉండదు కాబట్టి ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండండి. దీనితో ఫ్రీ మోషన్ అవుతుంది. ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి ఫైబర్స్ వుండే ఆహార పదార్థాలను తీసుకుంటే కాన్స్టిపేషన్ వంటి సమస్యలు ఉండవు.
వ్యాయమం చేయడం వలన కూడా కాన్స్టిపేషన్ సమస్య నుండి బయటపడొచ్చు చాలామంది ఉదయాన్నే వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. వాకింగ్ స్విమ్మింగ్ సైకిల్ జాకింగ్ వంటివి చేస్తే ఫ్రీ మోషన్ అవుతుంది. కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్ళు కాఫీ ని తీసుకుంటే కూడా సమస్య నుండి బయటపడొచ్చు మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇలా కాఫీ ని తాగితే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు. యోగర్ట్, కించీ వంటివి తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది. ప్రోబయోటిక్స్ ని ఎక్కువగా డైట్ లో ఉండేటట్టు చూసుకోండి.
వెల్లుల్లి అరటి పండ్లు ఉల్లిపాయలు వంటివి డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి ప్రీ బయోటిక్ ఫైబర్స్ ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు చేస్తాయి. కాన్స్టిపేషన్ సమస్య నుండి బయట పడేస్తాయి. డైరీ ఫుడ్ కి దూరంగా ఉంటే కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే డైరీ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఈజీగా ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. మోషన్ అవ్వక బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలని తప్పక ట్రై చేయండి పక్కా సమస్య నుండి బయటపడవచ్చు.