విజ‌య‌ప‌థం – జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్‌

-

1. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు?
A. మార్క్ జుకర్ బర్గ్
B. రేమాలి
C. టామ్ బెర్నోలీ
D. అసాంజౌ

General-knowledge

2. 2012లో భద్రతా మండలికి తాత్కాలిక దేశంగా ఎన్నికైంది?
A. ఇండియా
B. పాకిస్తాన్
C. శ్రీలంక
D. జపాన్

3. సిరాకో పవనాలు వీచే ఖండం?
A. ఆఫ్రికా
B. ఆసియా
C. ఐరోపా
D. యూరప్

4. రంగస్వామి టైటిల్ ఏ క్రీడకు సంబంధించింది?
A. ఫుట్‌బాల్
B. వాలీబాల్
C. హాకీ
D. చెస్

5. ఫెమింగో ఏ క్రీడల మస్కట్?
A. ఆసియా
B. ఒలింపిక్స్
C. కామన్‌వెల్త్
D. హాకీ

6. కీపింగ్ ది ఫెయిత్స్ మెమొరీస్ ఆఫ్ పార్లమెంటరీ రచయిత?
A. అబ్దుల్ కలామ్
B. కుల్దీప్ నయ్యర్
C. సోమనాథ్ చటర్జీ
D. సోనియా

7. ఆంగ్‌సాన్ సూకీ ఇటీవల ఏ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు?
A. క్వీన్స్‌లాండ్
B. కేంబ్రిడ్జ్
B. ఆక్స్‌ఫర్డ్
D. లండన్

8. 2011కు క్వాజి క్రిస్టల్ స్పటికం రూపకర్త డానియల్ షాట్‌మాన్ ఏ అవార్డు స్వీకరించారు?
A. బూకర్ ప్రైజ్
B. నోబెల్
C. రామన్ బెగసెసె
D. పులిట్జర్

9. 2012లో సైనా నెహ్వాల్‌తో సంబంధం లేనిది?
A. ఇండోనేషియా టైటిల్
B. స్విట్జర్లాండ్ టైటిల్
C. ఒలింపిక్స్‌లో కాంస్యం
D. ఏకలవ్య అవార్డు

10. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక చ.కి.మీ.లో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర జన సాంద్రత?
A. 16
B. 13
C. 17
D. 19

జవాబులు:

1. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు?
A. మార్క్ జుకర్ బర్గ్

2. 2012లో భద్రతా మండలికి తాత్కాలిక దేశంగా ఎన్నికైంది?
జవాబు: B

3. సిరాకో పవనాలు వీచే ఖండం?
జవాబు: A

4. రంగస్వామి టైటిల్ ఏ క్రీడకు సంబంధించింది?
జవాబు: C

5. ఫెమింగో ఏ క్రీడల మస్కట్?
జవాబు: B

6. కీపింగ్ ది ఫెయిత్స్ మెమొరీస్ ఆఫ్ పార్లమెంటరీ రచయిత?
జవాబు: C

7. ఆంగ్‌సాన్ సూకీ ఇటీవల ఏ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు?
జవాబు: C

8. 2011కు క్వాజి క్రిస్టల్ స్పటికం రూపకర్త డానియల్ షాట్‌మాన్ ఏ అవార్డు స్వీకరించారు?
జవాబు: B

9. 2012లో సైనా నెహ్వాల్‌తో సంబంధం లేనిది?
జవాబు: D

10. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక చ.కి.మీ.లో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర జన సాంద్రత?
జవాబు: C

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s vijayapatham.com వెబ్‌సైట్‌లోని ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news