ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

-

నిన్న భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు స్థిరంగా నిలిచింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాటి ధర 40,690 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దీంతో 37,300 రూపాయల స్థిరంగా ఉన్నాయి. కాగా, వెండి ధర కూడా ఈరోజు నిలకడగా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,350 రూపాయల వద్ద ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,300 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 38,100 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 49,350 రూపాయల వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news