తగ్గిన బంగారం ధరలు..!

-

కరోనా వైరస్ ప్రభావంతో గత కొంత కాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం కూడా తగ్గాయి. 20 రూపాయల వరకు తగ్గాయి. బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్న తరుణంలో స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధర కాస్త తగ్గింది. 10 రూపాయల వరకు బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్లు పది గ్రాములకు 10 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,510 రూపాయలకు చేరుకుంది.

24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 15 రూపాయలు తగ్గింది. దీనితో 43,160 రూపాయలకు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం లలో 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 10 రూపాయల తగ్గడంతో… 39,510 రూపాయలుగా నిలిచింది.

24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 15 రూపాయల తగ్గింది. 43,160 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 410 రూపాయల తగ్గడంతో 43,290 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయల వరకు తగ్గడంతో 41,010 రూపాయలకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news