గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధర

-

బంగారం ధరలు దేశీయంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే నేడు పసిడి ప్రయులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ బంగారం 10 గ్రాములపై రూ. 100, కేజీ వెండిపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,720గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,650గా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,720 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,650గా ఉంది. ఇక విశాఖ, విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి ధర రూ.73, 800గా విక్రయిస్తున్నారు.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

 

వివిధ నగరాల్లో వెండి ధర ఇలా ఉంది…

Read more RELATED
Recommended to you

Latest news