బంపర్ ఆఫర్: ఐపీఎల్ టికెట్లు ఉచితంగా పొందే గోల్డెన్ ఛాన్స్ !

-

ప్రతిసంవత్సరం క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ మరొక్క రోజులో మొదలు కానుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ ఎంతో సక్సెస్ ఫుల్ గా 15 సీజన్ లను ముగించుకుని, 16వ సీజన్ లోకి అడుగు పెట్టనుంది. దీనితో ఒక్కసారిగా ఇండియా అంతటా ఐపీఎల్ ఫీవర్ అలముకుంది అని చెప్పాలి. ఈ సందర్భంగా వే 2 న్యూస్ యాప్ వారు ఒక అద్భుతమైన గోల్డెన్ ఆఫర్ ను క్రికెట్ ను ప్రత్యక్షముగా వీక్షించాలి అనుకునే వారికి కల్పించనున్నారు.

 

తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరు చెప్పినట్లు చేస్తే హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లకు ఉచితంగా టికెట్ లను పొందే అవకాశం ఉంది. అయితే అందుకోసం ఈ ఆర్టికల్ ను మీరు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కనుక వే 2 న్యూస్ యాప్ ను వారి ఫోన్ లో ఇంస్టాల్ చేసుకుంటే టికెట్ ను గెలుచుకునే ఛాన్స్ దక్కుతుంది. ఆ విధంగా మీ రిఫరల్ లింక్ తో ఎక్కువగా యాప్ ఇంస్టాల్ అయితే మెజారిటీని బట్టి టికెట్ ను పొందే ఛాన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యాప్ ను ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news