Gold Price Update : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ! భారీగా త‌గ్గిన ధ‌ర‌లు

-

దేశ వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయి లో బంగారం ధ‌ర‌లు త‌గ్గంది. హైద‌రాబాద్ , విజ‌య‌వాడ తో పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రాల‌లో తో దేశం లో ఉన్న ప్ర‌ధాన న‌గరాల‌లో 10 గ్రాముల బంగారం పై రూ. 750 వ‌ర‌కు త‌గ్గింది. అలాగే అత్య‌ధికంగా ముంబై న‌గ‌రంలో రూ, 1290 త‌గ్గింది.

ఈ మ‌ధ్య కాలం లో బంగారం ధ‌ర‌లు చాలా వ‌ర‌కు త‌గ్గుతూ వ‌చ్చింది. గ‌త వారం రోజుల్లో నే దాదాపు రూ. 2000 వ‌ర‌కు త‌గ్గింది. కాగ వ‌రుస గా బంగారం ధ‌రలు త‌గ్గుతూ రావ‌డం సామాన్యుల కు శుభవార్త అనే చెప్పాలి. పెళ్లి ల సిజిన్ లో బంగారం కొనుగోలు చేసే వారికి బంగారం ధ‌ర లు త‌గ్గ‌డం క‌లిసొచ్చే అంశం.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 690 వ‌ర‌కు త‌గ్గి రూ. 45,050 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 750 వ‌ర‌కు త‌గ్గి రూ. 49,150 వ‌ద్ద ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 690 వ‌ర‌కు త‌గ్గి రూ. 45,050 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 750 వ‌ర‌కు త‌గ్గి రూ. 49,150 వ‌ద్ద ఉంది.

మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 690 వ‌ర‌కు త‌గ్గి రూ. 47,200 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 740 వ‌ర‌కు త‌గ్గి రూ. 51,500 వ‌ద్ద‌ ఉంది.

మ‌న‌దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 1290 వ‌ర‌కు త‌గ్గింది. రూ. 46,990 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 1290 త‌గ్గి రూ. 47,990 వ‌ద్ద ఉంది.

కోల్ క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 90 వ‌ర‌కు త‌గ్గి రూ. 48,200 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 280 వ‌ర‌కు త‌గ్గి రూ. 50,700 వ‌ద్ద ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 690 వ‌ర‌కు త‌గ్గి రూ. 45,050 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 750 వ‌ర‌కు త‌గ్గి రూ. 49,150 వ‌ద్ది ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news