కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. ఒక్క రోజులోనే వెండి ధర విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నుడూ లేని విధంగా వెండి ధరలలో మార్పు చోటు చేసుకుంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 5,000 పెరిగింది. కొత్త సంవత్సరంలో వెండికోనుగోలు చేయాలనుకునే వారికి ఇదే షాకింగ్ న్యూసే అని చెప్పాలి. అలాగే ఢిల్లీ, కోల్‌కత్త, ముంబై వంటి నగరాల్లో ఈ ఒక్క రోజు భారీ స్థాయిలో కిలో వెండి పై రూ. 3,000 తగ్గింది. కాగ బంగారం మాత్రం స్వల్పంగా పెరిగింది. నేటి మార్పులతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,000 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,000 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,960 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,220 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,210 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,000 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.