మహిళలూ పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా..? ఇలా చేస్తే టైం కి వస్తాయి..!

-

చాలామంది మహిళలు రకరకాల బాధలు పడుతూ ఉంటారు. ఎక్కువమంది మహిళలు ఎదుర్కొనే సమస్య పీరియడ్స్. పీరియడ్స్ కొందరిలో ఆలస్యంగా వస్తూ ఉంటాయి మీకు కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ ఉంటాయా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయండి ఇలా చేస్తే పీరియడ్స్ టైం కి వస్తాయి. ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జీవనశైలి కూడా మారింది దీంతో మహిళల్లో పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయి కొందరిలో పీరియడ్స్ అయితే రెండు మూడు నెలలకి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్య లేకుండా రెగ్యులర్గా పీరియడ్స్ రావాలన్నా టైం కి రావాలన్నా ఇలా చేయండి.

26 నుండి 35 రోజుల మధ్యలో పీరియడ్స్ మహిళలకు వస్తాయి 35 రోజులు దాటిన తర్వాత కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇలా వస్తే ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ అని అంటారు. హార్మోన్స్ లో మార్పు రావడం వలన ఈ సమస్య వస్తుంది. అయితే సరిగ్గా పీరియడ్స్ రావాలంటే వామును తీసుకోండి వాముని నీళ్లలో వేసి మరిగించాలి ఇలా చేసి ఆ నీటిని తాగితే టైంకి పీరియడ్స్ వస్తాయి. నొప్పి కూడా ఉండదు. సులభంగా టైం కి పీరియడ్స్ వచ్చేలా ఇలా చేసుకోవచ్చు.

అనాస పువ్వు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మహిళల హార్మోన్లని నియంత్రించడానికి అనాసపువ్వు ఉపయోగపడుతుంది అనాస పువ్వు పొడి ని మీరు నీళ్ళల్లో కలుపుకుని తీసుకుంటే టైంకి పీరియడ్స్ వస్తాయి. గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు తేనె కలుపుకొని తీసుకుంటే కూడా టైంకి పీరియడ్స్ వస్తాయి. ఆలస్యంగా పీరియడ్స్ వస్తున్నట్లయితే ఇలా చేయడం మంచిది.

ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. రెగ్యులర్గా పీరియడ్స్ రావాలంటే పైనాపిల్ తీసుకుంటే వస్తాయి. కలబంద కూడా పీరియడ్స్ టైం కి రావడానికి హెల్ప్ అవుతుంది. కలబందని తీసుకుంటే కూడా పీరియడ్స్ టైం కి వస్తాయి దాల్చిన చెక్క కూడా పీరియడ్స్ ని టైం కి వచ్చేలా చేస్తుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలని రెగ్యులేట్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది దాల్చిన చెక్క వల్ల కూడా పీరియడ్స్ టైం కి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news