చాలా మంది ఈ మధ్య కాలంలో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది వరకు రెండు పదులు దాటితే పెళ్లి చేసుకునే వారు కానీ ఇప్పుడు మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. అయితే 30 తర్వాత పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి 30లోగా పెళ్లి చేసుకోవడం మంచిది.
పెళ్లి అనేది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకోవడం ముఖ్యం. కానీ 30 తర్వాత పెళ్లి చేసుకుంటే వలన మాత్రం కొన్ని సమస్యలు కచ్చితంగా వస్తాయి. ఈ మధ్యన ఎక్కువ చదుకోవడం, చదువు అయ్యాక ఉద్యోగం అని.. ఇలా వివిధ కారణాల వలన పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కానీ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. మరి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 30 తర్వాత పెళ్లి చేసుకుంటే వావాహిక జీవితం మీద ఆసక్తి బాగా తగ్గిపోతుంది.
కెరీర్ మీద ఫోకస్ పెట్టడం డబ్బులు సంపాదించడం మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్ మీద శ్రద్ధ బాగా తగ్గిపోతుంది.
అలానే ఒకరిపై ఒకరి కి ఆకర్షణ తగ్గుతూ ఉంటుంది. ఆసక్తిగా రిలేషన్ నడవదు.
ప్రస్తుత మూమెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు తక్కువ. భవిష్యత్తు గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు.
ఇలాంటి ఇబ్బందులని 30 తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అయితే పెళ్లి అనేది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది పూర్తిగా మీ ఛాయిస్ మాత్రమే.