ఇలా శృంగారం చేస్తే చాలా ఈజీగా బరువు తగ్గుతారట.. నిజమా?

-

శృంగారం అనేది కేవలం శారీరక ఆనందం పొందడం మాత్రమే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవం పని చేస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఓ మంచి వర్కౌట్ అని చెప్పొచ్చు. దీని వల్ల ఆ సమయంలో కేరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు నిపుణులు..

అంతేకాదు..రెగ్యులర్‌గా శృంగారం చేస్తే త్వరగా బరువు కూడా తగ్గుతారని సూచిస్తున్నారు. అయితే, ఎలా శృంగారం చేస్తే మంచిది. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు.దీని కోసం జిమ్, యోగా వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారు శృంగారం చేసినా ఆ ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. శృంగార సమయంలో ఖర్చయ్యే కేలరీలు బరువుని ఈజీగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు..

అయితే మగవారు ఎక్కువగా శృంగారాన్ని ఇష్టపడతారంటే.. సాధారణంగా స్త్రీల కంటే మగవారు ఎక్కువగా బరువు ఉంటారు. ఈ కార్యం పాల్గొనడం వల్ల కేలరీలు ఖర్చై వారికే ఎక్కువగా రిలీఫ్ ఉంటుంది. అదే విధంగా, వారు ఈ క్రీడలో త్వరగా అలసిపోరు. ఎక్కువగా తాము ఆనందంగా గడపాలనుకుంటారు… రొమాన్స్ చేస్తే బరువు తగ్గరు ఆ పని తప్పక చెయ్యాల్సిందే.. శరీర తత్వాన్ని బట్టి ఖర్చయ్యే కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా శృంగారాన్ని ఆస్వాదించి అందులో పాల్గొంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని నిపుణులు అంటున్నారు… ఎక్కువ వర్కౌట్ క్యాలరీలు ఖర్చు అవ్వడంతో బరువు తగ్గుతారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version