ఎల్లో బికినీలో చెమటలు పట్టిస్తున్న ఇలియానా..!!

-

గోవా బ్యూటీ ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నిజానికి ఈమె దసరాకి ఒక్కరోజు ముందే ఫెస్టివల్ తీసుకొచ్చింది కుర్రాళ్లకు.. ఇక తన అందంతో పిచ్చెక్కించే అందాలతో అడ్డు లేకుండా చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇక సన్నజాజి నడుము అందాల భామ ఇలియానా ప్రస్తుతం బికినీ అందాలను టార్గెట్ చేస్తూ హాట్ స్కిన్ షో చేస్తోంది.

ఇక ప్రస్తుతం తన అందాలను మరింత కొత్తగా ఆకర్షిస్తూ నేటిజనులను సైతం ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోయి మరీ క్లీవేజ్ షో చేస్తోందని చెప్పవచ్చు. ఇక ఈమె అందాలు చూసి ప్రతి ఒక్కరు చెమటలు కక్కుతున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో ఈమె అందాల బాంబు పేల్చింది.

ఇకపోతే ఇలియానా తాజాగా ఎల్లో బికినీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మిర్రర్ సెల్ఫీలో తన బికినీ అందాలను దగ్గరగా చూపిస్తూ మరింత రెచ్చిపోతున్న ఇలియానాను ఇలా చూడడం మొదటి సారేమి కాదు.. ఎన్నో రకాలుగా ఇలా బికినీ ఫోటోలతో మరింత రచ్చ చేస్తూ ఉంటుంది.. ఇకపోతే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలలో దాచడానికి ఇంకా ఏం మిగిలింది అన్నట్టుగా స్కిన్ షో చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సినిమాలలో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అయితే అసలుకే అవకాశాలు లభించలేదని చెప్పాలి. ఇక మరొకవైపు కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో ప్రేమాయణం నడుపుతోంది. ఇప్పటికే గతంలో ప్రేమలో విఫలమైన ఈ ముద్దుగుమ్మ సెబాష్టియన్ తోనైనా తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తుందో లేదో తెలియాల్సి ఉంది.మొత్తానికి ఈమె షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news