తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ యశోద ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థత తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం యశోద ఆసుపత్రికి తరలించారు.కాగా చికిత్స పొందుతున్న శోభను డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు.
సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత
-