India vs Sri Lanka : టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న లంక..జట్ల వివరాలు ఇవే

-

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది. కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా, ఈ మ్యాచ్ లోను నెగ్గి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు రెండో వన్డేలోనైనా నెగ్గి సిరీస్ రేసులో ఉండాలని శ్రీలంక భావిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన లంక.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్‌ చేయనుంది.

ఇండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే/మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నే, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక/ల్షాన్ మధుశంక/

 

Read more RELATED
Recommended to you

Latest news