నేడే ఇండియా – శ్రీలంక మధ్య రెండో టీ20..జట్ల వివరాలు ఇవే

-

India vs Sri Lanka, 2nd T20I : ఇవాళ శ్రీలంక మరియు టీమిండియా జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని అంతర్జాతీయ గ్రౌండ్‌ లో జరుగుతోంది. ఇక ఇప్పటికే మొదటి మ్యాచ్‌ లో గెలిచిన టీమిండియా.. రెండో టీ 20 మ్యాచ్‌ లోనూ గెలవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌ జట్ల వివరాల్లోకి వెళితే,


జట్ల అంచనా,

India : ఇషాన్ కిషన్ (WK), శుభమాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్

Sri Lanka : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

Read more RELATED
Recommended to you

Latest news