Asia Cup 2022 : నేడు శ్రీలంకతో టీమిండియా ఢీ..జట్ల వివరాలు ఇవే

-

ASIA CUP 2022 : ఆసియా కప్‌ లో భాగంగా మొన్న పాక్‌ మరియు ఇండియా మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రసవత్తర మ్యాచ్‌ లో పాక్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. దీంతో టీమిండియాకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ సూపర్‌ 4 లో భాగంగా టీమిండియా… శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా… దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (Wk), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ/ప్రవీణ్ జయవిక్రమ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.

టీమిండియా : రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news