సమ్మర్ వచ్చింది అంటే అన్నీ ఎగ్జామ్స్ అయిపోతాయి.. పిల్లలు ఖాళీగా ఉంటారు.అయితే ఏదైనా ఆన్ లైన్ కోర్స్ చేయాలని అనుకోనేవాల్లు ల్యాప్టాప్ ను కొనాలని అనుకుంటున్నారా.. మీ కోసం ఈ ల్యాప్టాప్ లు ఉన్నాయి. మంచి ఫీచర్స్, ధర తక్కువలో లభించే ల్యాప్ టాప్ ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్ ప్రకటించింది. జూన్ 11నుంచి మొదలైన ఈ సేల్ 17వ తేదీవరకు కొనసాగనుంది..అంటే రేపే ఆఖరి రోజు..
ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లతో సహా ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్, హెచ్‌పీ, షావోమీ, ఎంఎస్‌ఐ ఏసర్ లాంటి ప్రముఖ బ్రాండ్‌ల ల్యాప్‌టాప్స్ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
లెనోవా థింక్‌బుక్ 13ఎస్..
ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. 51 శాతం డిస్కౌంట్‌తో లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ను కేవలం 54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎంఆర్‌పీ ధర రూ. 1,12,608. దీనికి 10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఆసుస్ వివో బుక్ కే15 ఓఎల్‌ఈడీ..
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 52,990కే లభ్యం. ఎంఆర్‌పీ ధర రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్ ను పొందవచ్చు..
రెడ్‌మీబుక్ ప్రో. దీని ఎంఆర్‌పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు..వీటితో పాటు కొన్ని వస్తువుల పై కూడా భారీ ఆఫర్ ను ప్రకటించింది.. త్వరపడండి మిత్రమా..కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది..