అంతర్జాతీయం

WHO: 2050 కి చాలా మందికి చెవుడు వస్తుంది..! కారణాలు ఏమిటంటే..?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రజలకి ఒక వార్నింగ్ ఇస్తోంది. డబ్ల్యూహెచ్వో ప్రకారం 2050 సంవత్సరానికి 700 మిలియన్ మంది చెవులకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ మందికి హియరింగ్ ప్రాబ్లం వచ్చింది. రాను రాను ఇది మరింత ప్రమాదంగా మారుతుంది. అయితే రిపోర్టు ప్రకారం 700 మిలియన్ పైగా...

తన వైద్యం కోసం తానే విరాళాలు సేకరిస్తున్న చిన్నారి.. చదివితే కన్నీళ్లు వస్తాయి..!

తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. పేదరికంలో ఉన్నవారికి అయితే ఎవరో ఒకరు సహాయం చేయాల్సి వస్తుంది.. లేదా విరాళాలు సేకరించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారి ప్రాణాలు దక్కుతాయి. అయితే ఆ బాలిక ఓ వైపు ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా.. తన చికిత్స కోసం తానే విరాళాలను సేకరిస్తోంది. ఈ సంఘటన అందరినీ...

రికార్డు స్థాయిలో నోబెల్ బహుమతికి నామినేషన్లు.. ట్రంప్ పేరు కూడా..

ప్రతీ ఏడాది నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది. బహుమతులిచ్చే విభాగాల్లో అత్యధిక కృషి చేసి, మానవాళికి ఉపయోగకరమైన పనులు చేసే వారికి నోబెల్ బహుమతులు అందజేయబడతాయి. స్వీడన్ వేదికగా ఈ అవార్డుల ప్రధానోత్వవం ఉంటుంది. ఐతే నోబెల్ శాంతి బహుమతికి అధిక ప్రాధాన్యం ఉన్నమాట నిజం. ప్రపంచంలో శాంతి నెలకొల్పే పనులు చేసే వారికి...

అస్థికలని డ్రైనేజీలో కలిపిన కుటుంబ సభ్యులు.. కారణం ఏంటంటే?

సాధారణంగా మనదేశంలో అయితే అస్థికలని నదిలో కలుపుతుంటారు. పవిత్రమైన గంగానదిలో అస్థికలని కలపడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతుంటారు. తమ అస్థికలని గంగలో కలపాలని బతికున్నప్పుడే ఇతరులకి చెబుతుంటారు కూడా. ఐతే ఇలాగే బ్రిటన్ ఒకానొక వ్యక్తి, తన అస్థికలని డ్రైనేజీలో కలపమన్నాడు. అవును మీరు చదివింది నిజమే. చనిపోతూ, పోతూ...

మనిషి గుండెను తీసి ఆలుగడ్డలో వేసి కర్రీ చేశాడు..!

ప్రస్తుత కాలంలో కొంతమందిలో మానవత్వం అనేదే లేకుండా పోతోంది. కొందరు చేసే పైశాచికాలు చూస్తే మనిషుల్లోనూ ఇంత క్రూరత్వం ఉంటుందా అని భయపడాల్సి వస్తోంది. కొందరు ప్రత్యేర్థులను నడి రోడ్లపై కత్తులు, తుపాకిలతో దారుణంగా చంపుతుంటే.. మరి కొందరు కుటుంబ సభ్యులని చూడకుండా చంపేస్తున్నారు. ఇలాంటి ఓ భయంకరమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది....

ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న ఇంకో కొత్త ర‌కం వ్యాధి.. మాంసాన్ని తినేస్తుంది..

ప్ర‌పంచంపై క‌రోనా ప‌డ‌గ ఇంకా పూర్తిగా పోలేదు. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ అయిపోయి థ‌ర్డ్ వేవ్ కూడా కొన‌సాగుతోంది. భార‌త్ లో క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియాలో మ‌రో కొత్త వ్యాధి వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడీ వ్యాధి అక్క‌డ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది....

అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకి కీలక పదవి

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ విషయంతో భారత్ లోని ఆమె అభిమానులు చాలా ఉప్పొంగిపోయారు. తాజాగా అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకి కీలక బాధ్యతలు దక్కినట్లి సమాచారం. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వంలో భారత సంతతి వారికి కీలక పదవులు...

ఇథియోపియాలో జరిగిన ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు…!

సెక్యూరిటీ పరంగా సెయింట్ మేరీ చర్చి చాలా సురక్షితం. కానీ వచ్చిన రిపోర్టు ప్రకారం ఏకంగా ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మేరీస్ చర్చి చుట్టూ ఎనిమిది వందల మందిని చంపేశారు. దీనితో ఇక్కడ ప్రాంతం అంతా కూడా శవాల తో నిండి పోయింది. కొన్ని రోజుల పాటు ఆ వీధులన్నీ...

బ్రిటన్ కోర్టులో ఉబర్ కి ఎదురుదెబ్బ..

ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లోని ప్రయాణీకులని ఒక చోటి నుండి మరో చోటికి తీసుకెళ్ళే క్యాబ్ సర్వీసు ఉబర్ కి బ్రిటన్ కోర్టులో గట్టి దెబ్బ పడింది. క్యాబ్ సేవలనందిస్తున్న ఉబర్ లో పనిచేసే డ్రైవర్లని కార్మికులుగానే గుర్తించాలని లండన్ లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. కార్మికుల మాదిరిగానే జీతాలు, సేవలు, ఆరోగ్యం మొదలగు వాటిల్లో...

130 దేశాల‌కు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా అంద‌లేదు, ఇది అన్యాయం: ఐక్య రాజ్య‌స‌మితి

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ఇప్ప‌టికే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మం విస్తృతంగా కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అనేక దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. ఇక మ‌న దేశంలో ప్ర‌స్తుతం ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు కోవిడ్ టీకాల‌ను ఇస్తున్నారు. అయితే ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు 130 దేశాల‌కు క‌నీసం ఒక్క కోవిడ్ వ్యాక్సిన్...
- Advertisement -

Latest News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?

మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి....
- Advertisement -