అంతర్జాతీయం

చైనా వింత నిబంధన.. వాళ్ల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే వారి దేశంలోకి అనుమతి ఇస్తారట..!

చైనాకు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారా ? అయితే మీరు చైనాలో తయారు చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు చైనా వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. భారత్‌లోని చైనా ఎంబస్సీ అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. చైనాతో తయారు చేసి కోవిడ్‌ వ్యాక్సిన్‌ను...

ఇదొక స్పెషల్‌ వైరస్.. బ్లూటూత్ ద్వారా పనిచేస్తూ కోవిడ్‌ను గుర్తిస్తుంది..

కరోనా నేపథ్యంలో గతేడాది కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైలు, విమాన ప్రయాణికులు ప్రస్తుతం దీన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. కరోనా వచ్చిన వారి నుంచి సురక్షితంగా ఉండేందుకు, సోషల్‌ డిస్టన్స్‌ నిబంధనలను పాటించేందుకు, ఒక ప్రాంతంలో ఎంత మంది కోవిడ్‌ బారిన పడ్డారు, ఎందరికి కరోనా సోకింది, ఎన్ని...

శ్రీలంక సంచలన నిర్ణయం.. బురఖా ధరించడంపై నిషేధం..

శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ దేశంలో బురఖాను ధరించడాన్ని నిషేధించనున్నారు. ఈ మేరకు అక్కడి ఇస్లామిక్‌ పాఠశాలలు, మదరసాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక పబ్లిక్‌ సేఫ్టీ మినిస్టర్‌ శరత్‌ వీరశేఖర మీడియాతో మాట్లాడుతూ బురఖాను ధరించడాన్ని నిషేధించనున్నట్లు తెలిపారు. దీని వల్ల దేశంలో భద్రత...

అమెరికాలో వృథాగా ప‌డి ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా కోవిడ్ డోసులు

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికీ అనేక దేశాలు ఓ వైపు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే మ‌రో వైపు అమెరికాలో మాత్రం కొన్ని కోట్ల కోవిడ్ డోసులు వృథాగా ప‌డి ఉన్నాయి. ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అక్క‌డ కొన్ని కోట్ల మేర నిల్వ ఉన్నాయి. వాటిని ఎప్పుడో అమెరికా స్వీక‌రించింది. అయిన‌ప్ప‌టికీ వాటిని...

ట్రంప్ బుద్ధ విగ్రహాలకి చైనాలో భలే గిరాకీ..

లాఫింగ్ బుద్ధ గురించి అందరికీ తెలుసు. పెద్ద పొట్ట వేసుకుని చేతిలో సంచి పట్టుకుని ఉండే లాఫింగ్ బుద్ధని ఆఫీసుల్లో, ఇళ్ళలో ఉంచుకుంటారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఐతే లాఫింగ్ బుద్ధాకి పోటీ అన్నట్లుగా ట్రంప్ బుద్ధ విగ్రహాలు వస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికాకి అధ్యక్షుడిగా నాలుగు...

వైరల్: ఉబర్‌ డ్రైవర్‌పై మహిళ దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోం సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఈ వైరస్ బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇక కరోనా సమయంలో మాస్క్‌ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. కొంతమంది ముఖానికి మాస్క్‌ ధరించడాన్ని విధిగా పాటిస్తున్నారు. మరికొంత మంది మాస్క్‌ వేసుకోవాడన్ని...

చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించాల‌ని చూస్తున్న భార‌త్‌..?

చైనాకు చెందిన టెలికాం ఉత్ప‌త్తుల త‌యారీదారు హువావేపై గ‌తంలో అమెరికా నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. హువావేకు చెందిన హార్డ్‌వేర్‌ను ఏ కంపెనీ కూడా ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని అమెరికా త‌మ కంపెనీల‌పై ఆంక్ష‌లు విధించింది. అయితే త్వ‌ర‌లో భార‌త్‌లోనూ హువావేపై నిషేధం విధిస్తార‌ని తెలుస్తోంది. అందుకు జూన్ వ‌ర‌కు డెడ్ లైన్‌ను కేంద్రం విధించిన‌ట్లు స‌మాచారం....

గంపెడు టమాట కోసం ఇరవై మంది ప్రాణాలు బలి..

టమాట కోసం చనిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే. ఆఫ్రికాలోని నైజీరియాలోని ఇబడాన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇబడాన్ మార్కెట్ కి టమాటలని తీసుకెళ్తున్న ఒక వ్యక్తి, టమాట గంపలని రోడ్డు మీద పారేసుకున్నాడు. దాంతో అక్కడున్న వ్యాపారులకి ఇబ్బందిగా మారింది. అంతే ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అది అక్కడితో...

WHO: ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక, లైంగిక హింసకి గురవుతున్నారు..!

యూనియన్ హెల్త్ ఏజెన్సీ పార్ట్నర్స్ తో కలిసి కొత్త స్టడీ చేశారు. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఫిజికల్ లేదా సెక్సువల్ హింసకి గురి అవుతున్నారు. మంగళవారం ఈ రిపోర్టు విడుదలయింది. 2010 నుండి 2018 సంవత్సరం వరకూ ఈ రిజల్ట్స్ ని లెక్కించారు. అయితే ఈ స్టడీస్...

మ‌హిళ‌లు ఉండాల్సింది కిచెన్‌లోనే.. బ‌ర్గ‌ర్ కింగ్ వివాదాస్ప‌ద ట్వీట్.. డిలీట్ చేసి క్ష‌మాప‌ణ‌లు..

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా యూకే బ‌ర్గ‌ర్ కింగ్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. మ‌హిళ‌లు ఉండాల్సింది కిచెన్‌లోనే అని ట్వీట్ చేయ‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌ర్గ‌ర్ కింగ్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. కొంద‌రైతే అస‌భ్య ప‌ద‌జాలంతో బ‌ర్గ‌ర్ కింగ్‌ను దూషించారు. ఈ విష‌యంపై దుమారం అంత‌కంత‌కూ పెరుగుతుండ‌డంతో బ‌ర్గ‌ర్ కింగ్ ఎట్ట‌కేల‌కు...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -