ఐపిఎల్ 2023: భారీ స్కోరు దిశగా రాజస్థాన్ రాయల్స్… 220+ కన్ఫర్మ్!

-

ఈ రోజు ఐపిఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్యన నాలుగవ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఎంత తప్పు అనేది మొదటి పవర్ ప్లే తర్వాత అర్థమై ఉంటుంది. బంతి బాగా బాట్ మీదకు వస్తుండడం వలన ప్రెస్ పిచ్ మీద రాజస్థాన్ ప్లేయర్స్ పరుగుల జాతర చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఓపెనర్ లుగా వచ్చిన బట్లర్ మరియు జైస్వాల్ లు అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఏ ఒక్క బౌలర్ ను కూడా వదలకుండా బౌండరీలు వర్షం కురిపించారు. బట్లర్ ,జైస్వాల్ ఇద్దరూ కూడా అర్థ సెంచరీలు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం స్కోర్ 17 ఓవర్ లకు 173 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది… ఇదే విధంగా ఆడితే ఖచ్చితంగా 220+ స్కోర్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రీజులో శాంసన్ తో పాటు హెట్ మేయిర్ ఉన్నారు. శాంసన్ అర్థ సెంచరీ సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news