హైదరాబాద్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేస్తోంది. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో అలాగే, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.
సికింద్రాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఐటీ సోదాలు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. 50 బృందాలు ఒక్కసారిగా ఎటాక్ చేసాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.