ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ వయస్సు పెంచుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపికబురు చెప్పారు.

రిటైర్మెంట్ వయస్సు ను 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. బోధన, బోధనేతర సిబ్బందికీ రిటైర్మెంట్ వయస్సు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. ఇక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.